వార్త : చిరంజీవి తాను నటించిన ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకున్నారో చెప్పాలి. వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి.
చెవాకు : తన ఆస్తుల వివరాలు తెరిచిన పుస్తకం అంటూ చిరంజీవిగారు ఇప్పటికే సెలవిచ్చారు కదా... అలాంటప్పుడు ఆ పుస్తకమేదో అడిగి దాన్ని చదువుకోవచ్చు కదా రఘువీరా గారు... ?
అలా కాకుండా ఏ సినిమాకు ఎంత పారితోషికం తీసుకున్నారో చెప్పాలంటూ మీరు చిరంజీవిని ప్రశ్నించడం విని బహుశా మీకు చదవడం రాదేమో అని ఎవరైనా అనుకుంటారేమో...!!!