సోషల్ మీడియా చేతిలోకి వచ్చిన దగ్గర్నుంచి ఎవరి అభిప్రాయాలు వారు స్వేచ్ఛగా వ్యక్తపరుస్తున్నారు. ఈ వ్యాఖ్యల వల్ల కొన్నిసార్లు కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు లేకపోలేదు. మరికొన్నిసార్లు కొందరు పెట్టేవి ఆలోచింపజేసేవిగానూ, ప్రస్తుత జీవనశైలిని ప్రతిబింబించేది గానూ వుంటున్నాయి. తాజాగా ఓ మహిళ పోస్ట్ చేసిన వీడియో ఇలాగే వుంది. అదేంటో మీరే చూడండి.