అలాగే.. వరంగల్ మార్కెట్లో రూ.372, విశాఖపట్నంలో రూ.365, విజయవాడ రూ.358, చిత్తూరులో రూ.373, ఉభయగోదావరి మార్కెట్లో రూ.358 రూపాయలుగా ఉంది.
ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.380 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నామక్కల్‌లో రూ.346 రూపాయలుగా, బెంగుళూరులో 380 రూపాయలు పలుకుతోంది.