దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా అన్లైన్లో ప్రత్యక్షం కావడంతో అప్రమత్తమైన క్లైన్.. మెర్సీసైడ్ పోలీసులను ఆశ్రయించాడు. తన గౌరవానికి భంగం కలిగించేలా వీడియోను ఆన్లైన్లో ఉంచారని, దీన్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.