Dulkan - aakasamlo oka tara
దుల్కర్ సల్మాన్.. విలక్షణ చిత్రాలు మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ ఉదాహరణలు. ఈ వెర్సటైల్ యాక్టర్ ఇప్పుడు వినూత్నకథా శైలితో యూనిక్ సినిమాలను తెరకెక్కించే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాధినేనితో చేతులు కలిపారు. ఆ సినిమాయే ఆకాశంలో ఒక తార. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ప్రేక్షకులను అలరించేలా రూపుదిద్దుకుంటోంది.