అనంతరం జరిగిన రెండో రౌండ్‌లో జర్మనీకి చెందిన అజిజ్ నిమనీ చేతిలో ఓడిపోయింది. ఇకపై భారత్ ఆశలు 60, 75 కేజీల విభాగంలో పోటీపడుతున్న సరితా దేవి, పూజా రాణీలపైనే ఉన్నాయి. 2012 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన మేరీ తాజా ఒలింపిక్స్‌కు అర్హత పోటీలోనే ఓడిపోవటం భారత బాక్సింగ్‌కు పెద్ద దెబ్బేనని భావించవచ్చు.