పీవీ సింధు తొలిసారిగా సైనా నెహ్వాల్ పైన గెలిచి కసి తీర్చుకుంది. కసి అనే మాట ఎందుకంటే... గతంలో ఆమె సైనాపై ఆడి ఓడింది. 2017 ఇండియన్ ఓపెన్ సిరీస్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సైనాతో తలపడింది. నేడు ఢిల్లీలో శ్రీ ఫోర్ట్ కాంప్లెక్సులో జరిగిన మ్యాచ్‌లో సైనాపై 21-16, 22-20 తేడాతో సింధు విజయం సాధించింది.