నెమలి కన్నులు.. నెమలి కన్నులు బాలకృష్ణుని సిగలో వన్నెలు.

WD

నెమలి కన్నులు,నెమలి కన్నుల
బాకృష్ణుని సిగలవన్నెలు.
సన్జాజులు,బొండమల్లెల
తెల్లని వన్నెకవయ్యారముల
పొద్దతిరుగుడులు,సువర్చలా!
ఉదభాస్కరుని ఉత్తేజాల
చంద్కాంతలు,కువలయమ్ముల
చందమామకు "విలాసమ్ములు"
విరిసచిన్నెగులాబి పువ్వుల
చాచనెహ్రకోటునవ్వులు.
-కుసుమ కుమారి

వెబ్దునియా పై చదవండి