హైదరాబాద్ అంబర్‌పేట్‌కి చెందిన నలుగురు విద్యార్థులు మిస్సింగ్..
— ChotaNews App (@ChotaNewsApp) February 21, 2025
స్థానిక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థులు. స్కూల్ పరీక్షలల్లో కాపీ కొడుతూ టీచర్స్‌కి దొరికారు. దీంతో వారిని మందలించి..పేరెంట్స్‌కి విషయం చెప్పిన టీచర్స్. పేరెంట్స్ కూడా మందలించడంతో నలుగురు కలిసి… pic.twitter.com/d1s7u7ExV5