ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడి కోసం చిన్నారిని వదిలేసిన కన్నతల్లి..
— BIG TV Breaking News (@bigtvtelugu) July 27, 2025
నల్గొండ ఆర్టీసీ బస్టాండ్‌లో హృదయ విదారకమైన సంఘటన
ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడి కోసం నల్గొండకు వచ్చిన హైదరాబాద్ మహిళ
కన్న బిడ్డను బస్టాండ్‌లో వదిలేసి యువకుడితో కలిసి బైక్ పై వెళ్లిపోయిన తల్లి
తల్లి… pic.twitter.com/9t4jSO7bMN