అతి కిరాతకం.. 70 ఏళ్ల వృద్ధురాలిని చంపి మృతదేహంపై డాన్సులు
— ChotaNews App (@ChotaNewsApp) April 15, 2025
హైదరాబాద్-కుషాయిగూడలో ఘటన. మృతదేహంపై డాన్సులు చేస్తూ సెల్ఫీ వీడియో తీసి మిత్రులందరికీ షేర్ చేసిన యువకుడు. కమలా దేవికి చెందిన షాపులోనే అద్దెకు ఉంటున్న యువకుడు. అద్దె విషయంలో మందలించిన వృద్ధురాలు.. దీంతో కక్ష పెంచుకున్న… pic.twitter.com/SS6HYlK7Yy