అంబర్‌పేట్, మూసారంబాగ్ వద్ద కుంగిన నిర్మాణంలో ఉన్న హై లెవెల్ బ్రిడ్జి
— Telugu Scribe (@TeluguScribe) September 26, 2025
మూసారాంబాగ్ బ్రిడ్జిని ఆనుకుని రెండేళ్లుగా నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జి
పైనుంచి వస్తున్న వరద తాకిడికి కుప్పకూలిన సపోర్టింగ్ సెంట్రింగ్ ఐరన్ రాడ్స్ pic.twitter.com/I2Af8iygyo