నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేసిన అసదుద్దీన్ ఒవైసీ
— Telugu Scribe (@TeluguScribe) April 25, 2025
పహల్గాంలో ఉగ్రదాడికి నిరసనగా నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేసిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మరియు ఇతర ముస్లింలు pic.twitter.com/xNLQT0XOUU
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్‌లో శుక్రవారం ప్రార్థనల అనంతరం హిందూస్తాన్ జిందాబాద్ - పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నిరసన తెలిపిన ముస్లింలు https://t.co/vyWa1mGR1Q pic.twitter.com/mQKsINLpex
— Telugu Scribe (@TeluguScribe) April 25, 2025