తెలంగాణ వచ్చిన తర్వాత సంగతి చెప్పండి: కేటీఆర్‌కి మంత్రి పొన్నం కౌంటర్

శనివారం, 16 డిశెంబరు 2023 (14:57 IST)
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. తెలంగాణ ఉద్యమం, అంతకుముందు జరిగిన పరిస్థితులు గురించి కేటీఆర్ మాట్లాడుతుండగా.. మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వివక్షకి గురైందనే కదా తెలంగాణ తెచ్చుకున్నది. ఆ సంగతి ఇప్పుడు మాట్లాడాల్సిన పనిలేదని అన్నారు.
 

తెలంగాణ అసెంబ్లీ లో ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ! pic.twitter.com/PwSjwevTKb

— Ponnam Prabhakar (@PonnamLoksabha) December 16, 2023
కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెరాస ప్రభుత్వం ఏం చేసినదో మాట్లాడుకుందామని పొన్నం ప్రభాకర్ అన్నారు. 50 సంవత్సరాల క్రితం సంగతులు మాట్లాడాలి అంటే ఇక్కడి కుదరదని అన్నారు.
 
పిల్లి శాపనార్థాలు ఫలితం యివ్వవన్న సీఎం రేవంత్

పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు.
-- ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి

Chief Minister, Revanth Reddy Counters KTR in the Assembly#RevanthReddy #TelanganaAssembly @revanth_anumula pic.twitter.com/jhteQwDtyG

— Congress for Telangana (@Congress4TS) December 16, 2023

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు