సోమవారం అధికారికంగా సీఎం కేసీఆర్ నివాసంలో భేటీ తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇదే మీటింగ్‌లో మన ఊరు మన బడి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. రూ.7వేల 289కోట్లు వెచ్చించి గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీలను ఏర్పాటు చేయనున్నారు.
ఈ మేరకు విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన సబ్ కమిటీకి ఆమోదం తెలిపింది కేబినెట్. అంతేకాకుండా ప్రైవేట్ స్కూల్స్, జూనియర్, డిగ్రీ కాలేజీలలో ఫీజును సైతం రెగ్యూలేట్ చేయనున్నారు.