కరోనా, సీఏఏ, ఎన్పీఆర్, ఎన్సీఆర్లతోపాటు బడ్జెట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై సీఎల్పీలో సుదీర్ఘంగా చర్చిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.
బడ్జెట్ కేటాయింపులతో పాటు వాటిని మంజూరు చేసి ఖర్చు చేసినప్పుడే ఆశించిన ఫలితం వస్తుందని పేర్కొంది. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలపై సుదీర్ఘంగా చర్చిస్తామని భట్టి అన్నారు.