జిల్లాలోని బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన ముస్తఫా 2010లో ఓ ఎల్ఐసీ ఏజెంట్ వద్ద రూ.85వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేందుకు నిర్ణయించుకుని డబ్బు అప్పజెప్పాడు. కానీ ఆ ఏజెంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయకుండా 4 పాలసీలుగా విభజించి మోసం చేశాడని బాధితులు ఆరోపించారు.