హైదరాబాద్ నగరంలోని హఫీజ్ బాబానగర్ ఆక్తర్ ఫంక్షన్ హాల్ సమీపంలో సంతోష్, రాణిలు నివాసముండేవారు. సంవత్సరం క్రితమే వీరికి పెళ్ళయ్యింది. అన్యోన్యంగా ఉన్నారు. ఆర్థికంగా సంతోష్ బాగా ఉండడంతో లాక్ డౌన్ సమయంలోను ఇంటి పట్టునే ఉన్నాడు.
డెలివరీ కోసం నెల క్రితం పుట్టింటికి వెళ్ళింది రాణి. ఇదే అదునుగా సంతోష్, జ్యోతిలు బాగా సన్నిహితమయ్యారు. వారి రాసలీలలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. స్థానికుల ద్వారా విషయం అత్తింటివారికి తెలిసింది. మారమన్నారు. మారలేదు.