క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేజర్ ప్రాజెక్టు అధికారులు చేరుకుని పరిశీలించారు. పొక్లెయిన్ సాయంతో శిధిలాలను తొలగిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు.