రాజన్న సిరిసిల్లలో యువతి కిడ్నాప్ కథకు ఎండ్ కార్డు పడింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని.. తన ప్రేమికుడిని వివాహం చేసుకున్నానని ఓ వీడియో రీలిజ్ చేసింది. తనను కిడ్నాప్ చేసిన వ్యక్తి.. తనను ప్రేమించిన వ్యక్తి మాస్క్ ధరించడం వల్ల గుర్తుపట్టలేకపోయానని చెప్పింది.