ఈ పిటిషన్‌పై విచారణ సమయంలో ఆసక్తికరమైన వాదోపవాదాలు జరిగాయి. రాజును పోలీసులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పిటిషనర్ పేర్కొన్నారు. కానీ, అన్నారు. అయితే, రాజు ఆత్మహత్య చేసుకున్నాడని ఏజీ ప్రసాద్ తెలిపారు.
మరోవైపు, రాజుది ముమ్మాటికీ ఆత్మహత్యేనని రాష్ట్ర డీజీవీ మహేందర్ రెడ్డి స్పష్టం చేస్తూ, ఈ అంశంపై ఇక రాద్దాంతం చేయొద్దని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణకు ఆదేశించడం గమనార్హం.