టిఎస్ ఎంసెట్ పరీక్ష మే 5, 6, 7వ తేదీలలో ఇంజనీరింగ్.
9.10వ తేదిలలో అగ్రికల్చర్ నిర్వహణ జెన్టీయుహెచ్.
టిఎస్ ఐ సెట్ పరీక్ష మే 20, 22న, నిర్వహణ కేయు.
టిఎస్ ఎడ్ సెట్ పరీక్ష మే 23న నిర్వహణ ఓయు
టిఎస్ ఫిజి ఈ సెట్ మే 27 నుండి 30 వరకు, నిర్వహణ ఓయు
జూన్ చివరి నాటికి అడ్మిషన్ల ప్రకియ పూర్తి.