ఇదేంటి నిజంగానా..? కొంపదీసి ఇది స్కీన్ డేటింగ్ కాదు కదా..? అనుకుంటున్నారా..?అయితే పప్పులో కాలేసినట్టే. అలియా భట్ నిజంగానే ఎన్టీఆర్‌తో డేట్‌కు ఒకే చెప్పేస్తుందట. ఎన్టీఆర్‌కు అలియా భట్ బిగ్ ఫ్యాన్. ఎన్టీఆర్ డ్యాన్స్, ఎన్టీఆర్ నటన, ఎన్టీఆర్ బాడీషేప్స్ సినిమాల్లో చూడటం చాలా ఇష్టమని అలియా భట్ చెప్తోంది.