భారత సినీ పరిశ్రమలో డేటింగ్ సంస్కృతి సాధారణంగా మారింది. పలువురు బాలీవుడ్ హీరో హీరోయిన్లు డేటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వరుసలో ఒకప్పటి హీరోయిన్ రాధిక కుమార్తె రేయాన్ కూడా చేరిపోయింది. రాధిక కుమార్తె రేయాన్ క్రికెటర్ అభిమన్యు మిదున్తో డేటింగ్ చేస్తుందని కోటీవుడ్లో వార్తలు గుప్పుమంటున్నాయి.