సినిమా ఇండస్ట్రీలో పూజలు, మాలలు ధరిస్తుంటారు. సెంటిమెంట్‌గా ఫీలవుతుంటారు. సినిమా విడుదలకు ముందు చాలా చేస్తుంటారు. హీరోలయితే దర్గాలకు, తిరుపతిలకు వెళుతుంటారు. నిర్మాతలు సరేసరి. ఇప్పుడు బండ్ల గణేష్... అదే చేస్తున్నాడు. ముంబై నటుడు సచిన్‌తో నీ జతగా నేనుండాలి .. సినిమా చేశాడు. ఆ సినిమా రిలీజ్‌కు ముందు ఆషీకీ-2ను చెడగొట్టదని తెలుగులో అద్భుతంగా ఆడుతుందని చెప్పాడు.