''గోపాల గోపాల" సినిమా పూర్తవడంతో పవన్ కల్యాణ్ తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడు. దీని తర్వాత చేసే 'గబ్బర్ సింగ్ 2' చిత్రం స్క్రిప్టుకు ప్రస్తుతం ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. దీని షూటింగును వచ్చే నెలలో ప్రారంభిస్తారు. మొదటి షెడ్యూలును పది రోజుల పాటు హైదరాబాదులో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.