ఇకపోతే.. అమీర్ ఖానే హృతిక్ రోషన్ ఫాలో అవుతున్నాడని, అమీర్ తన మాజీ భార్య రీనాతో కటీఫ్ అయ్యాక కిరణ్ రావుతో ప్రేమాయణం మొదలెట్టినట్లే.. హృతిక్ రోషన్ కూడా తన భార్యతో విడాకులు తీసుకుని పూజా హెగ్డేతో హ్యాపీగా తిరుగుతున్నాడని బాలీవుడ్ జనం కోడైకూస్తోంది.
అంతేకాదు.. కిరణ్ రావుదు కర్ణాటక అయితే పూజా హెగ్డేది కూడా ఒకే రూటైన ఉడిపి అని దీంతో హృతిక్‌కు పూజా హెగ్డే సెటైపోతుందని ఫిలిమ్ నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. కాగా పూజా హెగ్డే తమిళంలో ముగమూడి, తెలుగులో ఒక లైలా కోసం, ముకుందా చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.