"నా మైండ్లో వర్క్ వర్క్ వర్కే తప్ప వెడ్డింగ్ ఐడియా" లేదంటూ.. అంజలి వెల్లడించింది. కాగా అంజలి కన్నడంలో ధీర రానా విక్రమ అనే సినిమాలో తమిళంలో టైటిల్ ఖరారు కాని జయం రవి హీరోగా నటించే చిత్రంలోనూ నటిస్తోంది. తెలుగులో ఇటీవలే విడుదలైన గీతాంజలి ఆమెకు మోస్తరు కలెక్షన్లను ఇచ్చింది.