చిత్రీకరణలో భాగంగా ఓ కొండపై బైక్ రైడింగ్ సీన్లో నటిస్తున్న ఎమీ ఒక్కసారిగా బైక్‌పై నుంచి జారిపడి కొండమీద నుంచి లోయలో పడబోయిందట. సరిగ్గా అదే సమయంలో వెనకాలే మరో బైక్‌పై ఉన్న కరుణాస్ ఆమెను ప్రాణాపాయం నుంచి రక్షించారట. లక్కీగా బయటపడిన ఎమీ, ప్రాణాలకు తెగించి తన ప్రాణాలను రక్షించిన హాస్య నటుడు కరుణాకరన్‌కు థ్యాంక్స్ చెప్పుకుందట.