హాస్య నటుడు ఎం.ఎస్ నారాయణ ... కిమ్స్‌లో చికిత్స పొందతున్నారు.. మృతి వదంతులే...
గురువారం, 22 జనవరి 2015 (12:45 IST)
ప్రముఖ హాస్య నటుడు ఎం.ఎస్ నారాయణ గురువారం ఉదయం హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఐతే ఆయన చనిపోయారని కొన్ని మీడియా ఛానళ్లలో వార్తలు వచ్చాయి. కానీ అవి అవాస్తవమని ఆయన కుమారుడు విక్రమ్ తెలియజేశారు.