నిన్నేపెళ్లాడుతా... చిత్రంలో పర్‌ఫెక్ట్ కపుల్‌గా నటించి ప్రేక్షకుల మదిలో తమదైన ముద్ర వేసుకున్న జంట నాగార్జున, టబు. వీళ్లద్దరి మధ్య ఏదో ఉందని టాలీవుడ్ సినీజనం అప్పుడప్పుడు గుసగుసలు పోతుంటారు. దీనికితోడు టబు ఏకంగా తన మకాన్ని హైదరాబాదుకు మార్చేయడంతోపాటు వివాహం ఊసే ఎత్తకపోవడంతో సినీ జనాలు లేవనెత్తుతున్న సందేహాలు నిజమేనేమోనన్న అనుమానం కలుగుక మానదు.