"గే"లకు చట్టాలుంటే తప్పా..?: సెలీనా జైట్లీ

స్వలింగ సంపర్కుల తరపున ఉద్యమాలు చేసినవాళ్ళను వెనకేసుకొచ్చిన సెక్స్ సుందరి సెలీనా జైట్లీ. తనకు గాడ్ ఫాదర్స్ అంటూ ఎవరూలేరని చెబుతోంది. అందరితో ఎలా స్నేహసంబంధాలు పెంచుకోవాలని తన కుటుంబం నేర్పించిందని చెబుతోంది. 

అయితే తాను ఎవరిదగ్గరికెళ్లి అవకాశాలు అడగను. అందుకే తన కెరీర్ వేగంగా లేదని ఈ సెక్సీడాళ్ అంటోంది.

ప్రతి మనిషికి పూర్తి స్వేచ్ఛా ఉన్నట్లైతే "గే"లకు చట్టాలుంటే తప్పా? అని సెలీనా ప్రశ్నించింది. అంతేకాదు.. వారు కూడా మనలాంటి మనషులేగా..? అంటూ సమర్థిస్తుంది.

వెబ్దునియా పై చదవండి