ఇటీవలే ముంబైలో సలార్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ప్రభాస్ తన టీమ్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆద్వర్యంలో గ్రాండ్ గా సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడ షడెన్ గా అక్కినేని అఖిల్ ప్రత్యక్ష మయ్యాడు. దాంతో సలార్ సీక్వెల్ లో అఖిల్ వుండవచ్చని బాలీవుడ్ మీడియా రాసేసింది. ఇప్పటికే ఏజెంట్ సినిమాతో తన బాడీ కండలను చూపించి సల్మాన్ ఖాన్ తరహాలో యాక్షన్ సీన్స్ కూడా అఖిల్ చేశాడు.