అంతేకాకుండా అమీషా, సల్మాన్ ఇద్దరూ ఇంకా పెళ్లి చేసుకోలేదని ఓ అభిమాని ఎగతాళి చేసి మాట్లాడాడని తెలిపారు. అయితే ఆ అభిమాని ప్రశ్నకు సమాధానం చెప్తూ వారిద్దరూ పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందా అని సదరు అభిమానిని సరాదాగా అడిగినట్లు చెప్పింది. సినిమాలకు అదంతా పరిమితం. నిజ జీవితానికి చాలా తేడా వుంటుందని తెలిపింది.