పాయల్ రాజ్ పుత్ నటించిన మంగళవరం సినిమా సుదర్శన్ 17న విడుదల కావాల్సి ఉంది, కానీ ఓ మాఫియా సుదర్శన్ లో కేసరి ఉండేలా చూసుకుంది, తద్వారా కలేక్షేన్లు ఫేక్ రికార్డ్ బాలకృష్ణ సాధించేలా చేసింది. అందుకే మంగళవారాన్ని దేవి థియేటర్ కు మార్చాల్సి వచ్చింది. ఇందుకు దేవీకి కొంత మొత్తాన్ని ఇచ్చినట్లు సమాచారం.