నటుడు వైష్ణవ్ తేజ్, రీతు వర్మతో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దుబాయ్‌లో ఈ జంట కలిసి కనిపించడంలో వీరిద్దరూ ప్రేమలో వున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, రీతు వర్మ లేదా వైష్ణవ్ తేజ్ ప్రేమాయణానికి సంబంధించిన పుకార్లను కొట్టిపారేసింది. .
జియో హాట్‌స్టార్‌లో త్వరలో ప్రీమియర్ కానున్న తన రాబోయే వెబ్ సిరీస్ "దేవికా అండ్ డానీ"ని ప్రమోట్ చేయడానికి ఆమె సిద్ధమవుతోంది. ప్రమోషనల్ ఈవెంట్‌ల సమయంలో, ఆమె వ్యక్తిగత జీవితం, ఆమె సంబంధం చుట్టూ ఉన్న పుకార్ల గురించి ప్రశ్నలు ఎదుర్కోవలసి ఉంటుంది.