Pritam Zukalkar, Samantha
అక్కినేని వంశానికి వారసురాలి జాబితాలో వుండాల్సిన సమంత చివరికి తెగతెంపులు చేసుకోవడానికి కారణం ఏమిటనేది అందరిలో నెలకొని వున్న ప్రశ్నే. ఇదంతా ఆమె స్వయంకృతారాధమని కొందరంటే మరికొందరు అక్కినేని ఫ్యామిలీలో ఏదో జరుగుతుందని వాపోతున్నారు. ఏదిఏమైనా సమంత సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడంతో అది ఒక్కోసారి శ్రుతిమించిందని తెలుస్తోంది.