సినిమా భారీ విజయం తరువాత ఎఫ్-3 సినిమా కూడా తీయాలన్న నిర్ణయానికి వచ్చారు దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు.. ఎఫ్-2లో నటించిన తారాగణాన్నే తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారట దిల్ రాజు. అయితే ఎఫ్-2 సినిమాలో ఇచ్చిన డబ్బుల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్‌ను ఎఫ్-3కి అడుగుతున్నారట.