ఫ్యామిలీ మెన్ సినిమాలో బోల్డ్ యాక్టింగ్‌తో సమంత లైఫ్ మీదకు తెచ్చుకుందని.. అందుకే సమంత-చైతూల మధ్య దూరం పెరిగిందని.. తద్వారా విడాకులు పుచ్చుకున్నారని టాక్ వస్తోంది. అయితే విడాకుల తర్వాత సమంత... తగ్గేదేలే అంటూ వరుసగా సినిమాలపై సినిమాలు చేస్తూ బిజీగా మారింది. నాగ చైతన్యతో విడాకులు తర్వాత సమంత సినిమాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు.