తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ పెండ్లి గురించి పెద్ద చర్చగా మారింది. సోషల్ మీడియాలోనూ, ఆయన అభిమానుల్లోనూ చర్చ జరుగుతోంది. తాజాగా పెద్దమ్మ శ్యామలా దేవి పెండ్లి ఏర్పాట్లు చేస్తుందనీ వార్తలు మీడియాలోనూ హల్ చల్ చేస్తున్నాయి. కానీ దీనిపై ఏవిషయం క్లారిటీ రాలేదు. అయితే గతంలోనే ఇద్దరు, ముగ్గురు ప్రభాస్ ను పెండ్లిచేసుకోనున్నారని వార్తలు కూడా వచ్చాయి.