గడిచిన 2 వారాలుగా ఆమె సోషల్ మీడియాలో కనిపించడం లేదు. ప్రతి రోజూ ఏదో ఒక అప్ డేట్, ఓ కొత్త ఫొటోతో ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించే ఈ బ్యూటీ.. 2 వారాలుగా సైలెంట్ అవ్వడంతో, ఆమె గర్భవతి అనే పుకార్లు మరింత ఊపందుకున్నాయి. మరి ఈ వార్తలపై కాజల్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.