ఆదిపురుష్‌తో ప్రభాస్ పాన్ ఇండియా సినిమా చేసినా ఆ సినిమా పూర్తి నెగెటివ్ టాక్ రావడంతోపాటు రాముడిగా ప్రభాస్‌ను మీసాలతో చూపిస్తూ పురాణాలను కించపరిచారని దేశమంతా గొడవ జరిగింది. ఆ తర్వాత అసలు రామాయణం కథకాదు ఇది తన కల్పితమని దర్శకుడు ఓం రౌత్ చెప్పాడు. ఇక ఇప్పుడు కల్కి అనే సినిమాతో ప్రభాస్ వస్తున్నాడు. పురణాల ప్రకారం దేశమంతా నీళ్లతో మునిగిపోయి, అంధకారంలో వుండగా ఓ శక్తిగా కల్కి అవతారం ఉద్భవిస్తుందని చెబుతారు.