తన అందాన్ని ప్రకృతి అందంతో కంపోర్ చేస్తూ మైమరిచిపోయింది మాళవిక మోహనన్ మలయాళ నటి అయిన ఈమె ఈనెలలో వెడ్డింగ్ వోవ్స్.. అనే మేగజైన్‌కు ఓ ఫోజ్ కూడా ఇచ్చింది. ఆ మేగజైన్ 10 వసంతాల ఇష్యూలో భాగమైనందుకు ఆనందంగా వుందంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడు ప్రకృతితో మనిషిమమేకం కావాలంటూ కొండలు, సెలయేర్లు వున్న ప్రాంతానికి వెళ్ళి ఫొటో సెషన్ చేసింది. ప్రపంచానికి దూరంగా.. అంటూ పోస్ట్ చేసింది.