కాగా, చిన్నప్పటి నుంచి చిరంజీవిని చూస్తూ పెరిగిన అఖిల్‌కు చిరుని చూడగానే ఒక్కసారిగా అభిమానం వెల్లువెత్తిందట. దీంతో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోలో అభిమానిలా సంబరం చేసుకొని చిరుతో ఉన్న సెల్ఫీని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా చరణ్ అఖిల్‌లు బెస్ట్ ప్రెండ్స్ అన్న సంగతి విదితమే.
మరోవైపు... తన ప్రియురాలు శ్రియా భూపాల్ రెడ్డితో వివాహం రద్దు అయిన తర్వాత ఇలా బహిరంగ కార్యక్రమంలో అఖిల్ అక్కినేని పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు.. శ్రియా భూపాల్ రెడ్డి మెగా ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్, అతని స్నేహితుడు శరత్‌లతో కలిసి పబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్న విషయం తెల్సిందే.