తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి '420' అనే టైటిల్‌ను పూరి పరిశీలిస్తున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా ''ఆంధ్రావాలా'' పరాజయం పాలైనా, రెండో సినిమా ''టెంపర్'' మాత్రం ఈ కాంబినేషన్‌కు ఓ ప్రత్యేక క్రేజ్‌ను తెచ్చిపెట్టింది.