కానీ.. రభస, ఆగడు, గోవిందుడు వంటి చిత్రాలు రావడంతో... వారి మధ్యలో విడుదల చేయడం బాగోదని వాయిదా వేసినట్లు తెలియజేశారు. కానీ ఆ చిత్రాలేవీ పెద్దగా విజయాలు సాధించకపోవడంతో... వెంటనే విడుదల చేయాలనే ఆలోచనలో వున్నట్లు తెలిసింది.
ఇంకా ఆలస్యం చేస్తే బాగోదని ఈ నెల 17న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ డేట్లో ఏమాత్రం మార్పు వుండదని తెలుస్తుంది. అనూప్ రూబెన్స్ సంగీతం, గుండెజారి గల్లంతయ్యిందే.. దర్శకుడు విజయ్ కుమార్ కొండా దర్శకత్వం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా చెబుతున్నారు.