ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న హీరో పవన్ కల్యాణ్ కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాడు. తన మూడో భార్య అన్నా లేజ్నోవా, చిన్న కూతురుతో కలిసి ఓ హాలిడే టూర్‌ని ప్లాన్ చేశాడు. 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం ఇచ్చిన ఫలితాలతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని హాలిడే ట్రిప్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.