రోగనిరోధక శక్తిని పెంచడానికి తేనె చాలా మంచిది.
యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి.
వ్యాయామం తర్వాత తేనె తాగడం వల్ల శరీరంలో అలసట నుండి ఉపశమనం లభిస్తుంది.
తేనె జీవక్రియను పెంచుతుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
తేనెలో పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
తేనెను రోజూ సేవించడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది.