పసుపు పాలు తాగడం వల్ల వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది.
నల్ల మిరియాలను పసుపు పాలలో కలిపి తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది.
గోల్డెన్ మిల్క్ తయారుచేయడానికి, పావు టీస్పూన్ పసుపు, చిటికెడు నల్ల మిరియాల పొడిని అరకప్పు వెచ్చని పాలలో కలపండి.
మీరు పాలను వేడి చేసేటప్పుడు పసుపు, యాలకులు కూడా వేయవచ్చు.
ముందు చెప్పుకున్న ఆరోగ్య చిట్కాలు ఆచరించే ముందు వైద్యుడిని సంప్రదించండి