కానీ ఇప్పటివరకూ కేవలం రూ. 40 కోట్లు మాత్రమే వసూలు అవడంతో డిస్ట్రిబ్యూటర్లు లబోదిబోమంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరిలో విడుదల కాబోయే మహానాయకుడు చిత్రాన్ని తమకు ఉచితంగా ఇవ్వాలనీ, లేదంటే నష్టాలు భర్తీ అయ్యే పరిస్థితి లేదని గోల చేస్తున్నారట. మరి చిత్ర నిర్మాతగా వ్యవహరిస్తున్న బాలయ్య ఏం చేస్తారో.. ఉచితంగా ఇచ్చేస్తారా?